హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయండి: మొగలయ్య

NGKL: ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితమని 12 మెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి బస్టాండ్‌లో ఈరోజు ఆయన మాట్లాడుతూ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉందని, జాతరలు, పెళ్లిళ్లకు కూడా ఆర్టీసీ బస్సులను అందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.