GDWL: అలంపూర్ మండలంలోని ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పకుండా చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటివరకు 78 శాతం వరకు మాత్రమే రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకున్నారని అన్నారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకున్న వారికే డీఏపీ, యూరియా వంటి వ్యవసాయ ఉత్పత్తులు అందుతాయని అన్నారు.
తెలంగాణ
ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి: AO


