ASF: బెజ్జూరు మండలంలో మతిస్థిమితం లేని వ్యక్తి బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై సర్తాజ్ పాషా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎలుకపల్లికి చెందిన కె.నారాయణ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడికి మతిస్థిమితం లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లి బావిలో పడనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
తెలంగాణ
బావిలో పడి వ్యక్తి మృతి..!


