SRCL: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సిరిసిల్ల నర్సింగ్ కాలేజీ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి, తెలంగాణ భవన్‌లోని చిత్రపటానికి NAFCOB ఛైర్మన్ కొండూర్ రవీందర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
పాపన్న గౌడ్‌కు కొండూర్ రవీందర్ నివాళులు


