హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలేరు రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా గుంతలు

BHNG: ఆలేరు పట్టణ కేంద్రంలోని మంతపురి రోడ్డు వివేకానంద చౌరస్తాలో అండర్ పాస్ దగ్గర ప్రమాదకరంగా పెద్ద గుంత తయారైంది. వాహనదారులకు రోడ్డు దాటాలంటే తీవ్ర ఇబ్బందిగా మారింది. ప్రమాదాలు జరగకముందే, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.