JN: రఘునాథపల్లి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు వై.కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం


