NZB: జిల్లాలో వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ కేసులు నమోదు కాకుండా సిరికొండలో మంగళవారం వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. దుకాణాలు, కూల్‌డ్రింక్స్ షాపుల్లో టైర్లు, ఖాళీ బాటిళ్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హోటళ్లలో ప్లాస్టిక్ గ్లాసులు వినియోగించకుండా చూడాలని అవగాహన కల్పించారు.
తెలంగాణ
డెంగ్యూ నివారణకు చర్యలు


