వరంగల్ RTA కార్యాలయంలో వ్యవసాయ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌తో పాటు పలు సేవల్లో అదనపు వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ట్రాక్టర్ రిజిస్ట్రేషన్‌కు ఐదెకరాల భూమి ఉండాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అదనపు మొత్తాలు చెల్లిస్తేనే ఫైళ్లు కదులుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ఆర్టీఏలో అదనపు వసూళ్ల ఆరోపణలు


