WGL: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించడంతో పాటు లబ్ధిదారులకు తులం బంగారం అందించాలని డిమాండ్ చేస్తూ BRS ఆధ్వర్యంలో పర్వతగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
VIDEO: తహసీల్దార్ కార్యాలయం ఎదుట BRS ధర్నా


