హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మాజీ మంత్రులు

MHBD: బడుగులను ఐక్యం చేసి, ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటను జయించిన సర్దార్ సర్వాయి పాపన్న యువత ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్‌లు కోరారు. HYD తెలంగాణభవన్లో మంగళవారం జరిగిన సర్ధార్ సర్వాయిపాపన్నగౌడ్ జయంతి వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు.