హైదరాబాద్: 28°C
తెలంగాణ

అశ్వారావుపేటలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

BDK: అశ్వారావుపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నివాళులర్పించారు. గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన పాపన్న గౌడ్ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.