WNP: ఏదుల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. మండల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'కళ్యాణలక్ష్మీ, రైతు బీమా కొనసాగించాలి'


