హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎథిక్స్ కమిటీ తొలి సమావేశం

హైదరాబాద్‌లో శాసన మండలి ఎథిక్స్ కమిటీ (2026-27) ప్రాథమిక సమావేశం మంగళవారం కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్‌తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.