NZB: మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో ఇద్దరు మహిళల గొడవపై డయల్ 100కి ఫోన్ చేయగా పోలీసులు చంటిబిడ్డతో ఉన్న శ్రావణిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్టేషన్ ఆవరణలోనే ఎస్సై రాము బూటుకాలుతో తన్ని, ఇష్టం వచ్చినట్లు కొట్టాడని ఆమె ఆరోపించింది. దీంతో మహిళా సంఘాల నాయకురాలు వనజ ఆధ్వర్యంలో మంగళవారం సంఘాలు స్టేషను ముట్టడించి నిరసన తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఎస్సై కొట్టాడని ఆరోపణ.. స్టేషన్ ముట్టడి


