PDPL: రామగుండంలో రేపు నిర్వహించనున్న భారీ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మంగళవారం పరిశీలించారు. వేదిక, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు, పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్త చేయాలన్నారు.
తెలంగాణ
సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


