NZB: మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మంగళవారం హెచ్చరించారు. ఇటీవల కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ కేసులు అధికమవుతున్నాయని తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్ చేస్తే, వాహన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి, ఓనర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు: ఏసీపీ


