హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

MHBD: నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మనబోయిన వీరన్న మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.