హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: MLA

HNK: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో నేడు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLAతో పాటు కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కమిషనర్ వెంకన్న పాల్గొని వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు