HYD: కేబీర్ పార్క్ చుట్టూ వన్ వే నిబంధనలతో గందరగోళం నెలకొంది. ఆంక్షల అమలుతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. మాదాపూర్ వెళ్లేందుకు రైట్ టర్న్‌కు పోలీసులు అనుమతులు నిరాకరించారు. ప్రయాణికులు బారికేడ్లు తొలగించేందుకు యత్నించారు. దీంతో జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో వారూ వాగ్వాదానికి దిగగా, సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ
వన్ వే నిబంధనలతో గందరగోళం


