హైదరాబాద్: 28°C
తెలంగాణ

"పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఆందోళన"

WGL: పాలిటెక్నిక్‌ కాలేజీలను ‘శక్తి’ పేరిట మార్చవద్దని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌వో ఆధ్వర్యంలో భద్రకాళి రోడ్‌లోని ఆర్చ్‌ వద్ద మంగళవారం భారీ నిరసన నిర్వహించారు. కాలేజీల పేర్లు మార్చే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.