NRML: కడెం మండలం దిమ్మదుర్తి గ్రామంలో మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, అధ్యక్షుడు రత్నా గౌడ్, కోశాధికారి సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు


