MBNR: జిల్లాలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మైనర్ల డ్రైవింగ్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, అధిక శబ్దంతో నడిపే వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై జరిమానాలు విధించారు. మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
తెలంగాణ
మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు


