NRPT: వి.బి.జి. రామ్‌జీ పథకంలో చేపడుతున్న ఫారం ఫండ్స్ పనులను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఊట్కూర్ MPDO పావని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని ఊట్కూర్(M) పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో జరుగుతున్న ఫారం ఫండ్స్ పనులను ఆమె పరిశీలించి మొత్తం 30 ఫారం ఫండ్స్ పనులను నిర్నిత గడువులోగా పూర్తిచేయాలని అదేశించారు.
తెలంగాణ
'ఫారం ఫండ్స్ పనులు 31లోగా పూర్తి చేయాలి'


