HYD: బంజారాహిల్స్‌లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించాలంటే మరోసారి భూ పంపిణీ జరగాలని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. పేదల భూములను పరిశ్రమల పేరుతో లాక్కుంటే ఊరుకునేది లేదని, వారి తరఫున పోరాడతామని స్పష్టం చేశారు.
తెలంగాణ
పేదల కోసం భూలక్ష్మి.. కుటుంబానికి ఎకరం భూమి: కవిత


