MNCL: బీజేపీ OBC మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పోరాట పటిమను స్పూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో OBC జిల్లా అధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ పాపన్న జయంతి వేడుకలు


