హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుక

BDK: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా పాల్వంచ మండలం నాగారం గ్రామంలో గౌడ సంఘం అధ్యక్షులు చెవుగాని నాగేశ్వరావు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకను ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొండం పుల్లయ్య గౌడ్, పాల్గొని నివాళులర్పించారు. బహుజనుల ముద్దుబిడ్డగా గోల్కొండ కోటను పాలించిన రాజుగా కీర్తికెక్కారని కొనియాడారు.