MBNR: సంక్షేమ పథకాల నిర్వీర్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు.
తెలంగాణ
సంక్షేమ పథకాల నిర్వీర్యానికి కాంగ్రెస్ కుట్ర


