WGL: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ తహసీల్దార్ కార్యాలయం మంగళవారం ఎదుట ఆందోళన నిర్వహించారు. కోర్టు స్టే ను వెంటనే ఎత్తివేయాలని, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పథకాలు నిలిపివేయడంపై BRS నిరసన


