హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: కలెక్టర్

MDK: బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా పసుపులేరు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన ఆయన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తెచ్చి భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ బిసి సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.