హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ గ్రౌండ్‌లో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

 BDK: చర్ల పోలీస్ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్ ఇవాళ ప్రారంభమయ్యాయి. ఒలంపిక్స్ ఫ్లాగ్ ఊపి పరుగు పందెం పోటీలను ఆలేం రాజు వర్మ, నర్సిరెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మహీధర్ ప్రారంభించారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు.