JN: బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతీఒక్కరు అయన అడుగు జాడల్లో నడవాలని స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి తెలిపారు. సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకొని చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామం నందు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కడియం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణ
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి కడియం నివాళి


