హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

ASF: పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిర్పూర్ (టీ) మండల గ్రామపంచాయతీ కార్మికులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలని పరిష్కరించాలని కోరుతూ ఎంపిడిఓ కోట ప్రసాద్ కి కార్మికులు వినతిపత్రం అందజేశారు.