KMM: వైరాలో ఈ నెల 18న జరగాల్సిన జాబ్‌మేళా ఇంటర్వ్యూలు అనివార్య కారణాలతో ఈనెల 20కి వాయిదా పడ్డాయని మంగళవారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. గతంలో ఉద్యోగం పొందని నిరుద్యోగుల కోసం హైదరాబాద్ కంపెనీల ప్రతినిధులతో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు తేదీని గమనించి ఈనెల 20న ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
ఈనెల 20కి జాబ్ మేళా ఇంటర్వ్యూలు వాయిదా: ఎమ్మెల్యే


