MDK: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండటం పట్ల నిజాంపేట మండల గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ ఛత్రపతి విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించడం తమకు గర్వకారణమని పేర్కొంటూ భారీగా హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. విగ్రహ ఏర్పాటుకు చొరవ చూపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
హైదరాబాద్‌కు బయలుదేరిన నిజాంపేట వాసులు


