MLG: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ఆధ్వర్యంలో మంగళవారం నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యాన శాఖల సంయుక్త సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి లభ్యతను బట్టి పంటల ఎంపిక, సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే పంటల సాగుపై సూచనలు చేశారు.
తెలంగాణ
సాగు విధానాలపై రైతులకు అవగాహన


