HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బీజేపీ నాయకులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పాపన్న చేసిన పోరాటాన్ని నేతలు స్మరించుకున్నారు.
తెలంగాణ
సర్దార్ సర్వాయి పాపన్నకు బీజేపీ నేతల నివాళి


