KMR: నాగమాడుగు ప్రాజెక్టు పనుల కోసం భారీ వాహనాల రాకపోకలతో వడ్డేపల్లి-మల్లూరు మెయిన్ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజా పండారి, వడ్డేపల్లి సర్పంచ్ బొజ్జ అంజయ్య, మెగా కంపెనీ ప్రతినిధులను కలిసి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
VIDEO: వడ్డేపల్లి-మల్లూరు రోడ్డును బాగు చేయాలని విజ్ఞప్తి


