హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపాలపల్లిలో 16.6 మి.మీ వర్షపాతం నమోదు

భూపాలపల్లి జిల్లాలో మంగళవారం పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 16.6 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, సగటు వర్షపాతం 1.5 మి.మీ.గా నమోదైంది. అత్యధికంగా టేకుమట్లలో 8.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతరం పలిమెలలో 4.2 మి.మీ., చిట్యాలలో 2.6 మి.మీ., ఘన్‌పూర్‌లో 1.0 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.