హైదరాబాద్: 28°C
తెలంగాణ

సభ ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష

PDPL: రామగుండంలో రేపు నిర్వహించనున్న భారీ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే రాజు ఠాకూర్ మంగళవారం పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించి వేదిక, ప్రజల సౌకర్యాలు, పార్కింగ్, భద్రత తదితర ఏర్పాట్లను పరిశీలించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.