ADB: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడం సరైనది కాదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ శ్రేణులు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: జిల్లాలో BRS శ్రేణుల భారీ ర్యాలీ


