హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

GDWL: గద్వాల నియోజకవర్గం కృష్ణవేణి చౌరస్తాలోని సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన త్యాగాలను, ప్రజా పాలనను స్మరిస్తూ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.