హైదరాబాద్: 28°C
క్రీడలు

బంగ్లా దెబ్బకు ఆసీస్‌ కీలక మార్పు!

బంగ్లాదేశ్‌ చేతిలో తొలి టెస్టులో ఓటమితో ఆస్ట్రేలియా కీలక మార్పు చేసింది. రెండో టెస్టుకు ఓపెనర్‌ జేక్‌ వెదర్లాడ్‌ను తప్పించి, మూడేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి మాథ్యూ రెన్‌షాను తీసుకుంది. తొలి టెస్టులో వెదర్లాడ్‌ 23, 0 పరుగులతో విఫలమయ్యాడు. ఢిల్లీ వేదికగా 2023లో భారత్‌తో చివరిసారి టెస్టు ఆడిన రెన్‌షాకు మళ్లీ అవకాశం దక్కింది.