హాకీ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ చేతిలో 2-4తో ఓడిన భారత్‌కు సెమీఫైనల్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఆగస్టు 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవాల్సిందే. ప్రస్తుతం పాయింట్ పట్టికలో మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న భారత్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది.
క్రీడలు
మరోసారి భారత్-పాక్ పోరు


