హైదరాబాద్: 28°C
క్రీడలు

నంబర్ 18 జెర్సీ పుట్టింది ఈ రోజే!

2008 ఆగస్టు 18న శ్రీలంకతో వన్డే మ్యాచ్‌ ద్వారా 19 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగి, కెప్టెన్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు. సచిన్ తర్వాత అత్యుత్తమ బ్యాటర్‌గా ప్రశంసలు అందుకున్న కోహ్లీ, టీ20 ప్రపంచకప్‌ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.