హైదరాబాద్: 28°C
తెలంగాణ

హార్టికల్చర్‌ రీసెర్చ్‌ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన

RR: రాజేంద్రనగర్‌లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్‌ రీసెర్చ్‌ కేంద్రం నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు అంటేనే.. పాడి పంటలపై ఆధారపడిన వారని అన్నారు. ఇప్పుడు రైతు దినచర్య నుంచి పాడి అనేది మాయమయ్యిందని, క్రమంగా పంట అనేది కూడా మాయమయ్యేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.