సూర్యాపేటలో పాలిటెక్నిక్ విద్యార్థులు కళాశాల నుంచి పాత బస్టాండ్ వరకు ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించారు. విలీన నిర్ణయాన్ని, శక్తి పాలసీని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడేండ్ల డిప్లొమా కోర్సుల గుర్తింపును కాపాడాలని నినాదాలు చేస్తూ, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: పాలిటెక్నిక్ విద్యార్థుల భారీ నిరసన ర్యాలీ


