హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సింగరేణిలో మారుపేర్ల సమస్య పరిష్కరించాలి'

MNCL: సింగరేణి కార్మికుల మారు పేర్ల సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఈ సమస్యపై పలుమార్లు పవర్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీకి లేఖలు రాయడంతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే యాజమాన్యం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.