హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొన్నం కలిసి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీ

HNK: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు. MJP పాఠశాలల్లో సెలవు రోజుల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు CCL మంజూరు చేయాలని, అలాగే రాత్రి పాఠశాలలోనే బస చేసే ఉపాధ్యాయులకు ముందస్తు అనుమతి కల్పించాలని మంత్రిని ఎమ్మెల్సీ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.