హైదరాబాద్: 28°C
తెలంగాణ

"హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి "

JN: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నిడిగొండ నుంచి పెద్దపెండ్యాల వరకు హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సమస్యలను పరిష్కరించాలని BJP నియోజకవర్గ ఇన్‌ఛార్జి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు కోరారు. NHAI అధికారులతో చర్చించి రోడ్డుపై ఎల్‌ఈడీ లైట్లు, లిఫ్ట్‌తో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, విస్తృత సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని కోరారు