HYD: KBR పార్క్ చుట్టూ ఇవాళ్టి నుంచి వన్-వే ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ప్రతి 100-200 మీటర్లకు, కీలక జంక్షన్ల వద్ద HYD సిటీ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మోహరించి వాహనాదారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. క్రాసింగ్‌ల వద్ద గందరగోళం లేకుండా, ఎవరూ ఇబ్బందుల్లో పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన వీరిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
తెలంగాణ
VIDEO: వన్-వే ట్రాఫిక్ .. వాహనాదారులకు మార్గనిర్దేశం


